Ayyanna Patrudu: విజయసాయిరెడ్డి ఫోన్ త్వరగా దొరకాలని శ్రీవారిని కోరుకున్నా

Ayyanna Patrudu: ఫోన్‌లో ఎన్నో ఆధారాలున్నాయన్న అయ్యన్న

Update: 2022-11-25 10:15 GMT

Ayyanna Patrudu: విజయసాయిరెడ్డి ఫోన్ త్వరగా దొరకాలని శ్రీవారిని కోరుకున్నా

Ayyanna Patrudu: టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కనబడకుండా పోయిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్ త్వరగా దొరకాలని స్వామి వారిని కోరుకున్నట్లు అయ్యన్న తెలిపారు. ఆ ఫోన్‌లో ఢిల్లో లిక్కర్ మాఫియా, విశాఖ భూ కుంభకోణంకు సంబంధించిన అనేక ఆధారాలున్నాయని ఆయన ఆరోపించారు. ఫోన్ చిక్కితే ఆస్తుల జప్తు అవుతాయి.. రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుందని అయ్యన్న అన్నారు.

Full View
Tags:    

Similar News