వివేకా హత్యకేసులో.. అవినాష్ రెడ్డి, సునీత వేర్వేరుగా పిటిషన్లు
* వివేకా హత్యకేసులో కొనసాగుతున్న వాదనలు
వివేకా హత్యకేసులో.. అవినాష్ రెడ్డి, సునీత వేర్వేరుగా పిటిషన్లు
Viveka Murder Case: వివేకా హత్యకేసులో తెలంగాణ హైకోర్టులో కీలక వాదనలు కొనసాగుతున్నాయి. ఎంపీ అవినాష్, సీబీఐ, సునీత తరపున వాదనలు కొనసాగుతున్నాయి. సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని అవినాష్ పిటిషన్ వేశారు. తమపై వ్యక్తిగత ఆరోపణలు చేశారన్న సునీత తన పిటిషన్ చేర్చాలని మరో పిటిషన్ దాఖలైంది. సీబీఐ వివేకా హత్యకేసులో సాక్షాలను సీల్డ్ కవర్ లో ఇవ్వనుంది. అవినాష్ విషయంలో కోర్టు ఇవ్వబోయే తీర్పుకోసం వైసీపీ ఎదురుచూస్తోంది.