Ashok Babu: ప్రభుత్వం.. చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తుంది
Ashok Babu: కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారు
Ashok Babu: ప్రభుత్వం.. చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తుంది
Ashok Babu: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో 53 రోజుల తర్వాత చంద్రబాబుకి బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. చంద్రబాబును ప్రభుత్వం ఇబ్బంది పెట్టేందుకు కుట్రలు చేస్తుందన్నారు. ఇక సుప్రీంకోర్టులో 17ఏ పై కూడా తమకు అనుకూలంగా తీర్పువస్తుందని ఆశిస్తున్నామన్నారు. కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారన్నారు.