CM Jagan: లండన్ పర్యటనకు సీఎం జగన్ ఏర్పాట్లు
CM Jagan: సెప్టెంబరు 2న లండన్ బయలుదేరేందుకు సీఎం ఏర్పాట్లు
CM Jagan: లండన్ పర్యటనకు సీఎం జగన్ ఏర్పాట్లు
CM Jagan: సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలయ్యింది. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ కోసం సీబీఐ కోర్టులో ఆయన తరఫు లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. సెప్టెంబరు 2న జగన్ లండన్ పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సెప్టెంబరు 2న వైఎస్సార్ వర్ధంతికి ఇడుపులపాయ వెళ్లనున్నారు. గతంలో లండన్ వెళ్లాలనుకుని జగన్ టూర్ వాయిదా వేసుకున్నారు. కోర్టు అనుమతిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
లండన్ టూర్ తర్వాత పూర్తి ఎన్నికల మూడ్‌లోకి వెళ్లనున్నారు వైసీపీ బాస్. ఇప్పటికే 2024 ఎన్నికలపై పూర్తి స్థాయిలో వైసీపీ దృష్టి సారించింది. విదేశీ పర్యటన అనంతరం జగన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు.