అవినాష్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో వాదనలు
Avinash Reddy: ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసిన సుప్రీంకోర్టు
Avinash Reddy: వివేకానందరెడ్డి హత్య కేసులో... అవినాష్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో వాదనలు
Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో... అవినాష్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. వివేకా హత్య కేసు దర్యాప్తు జూన్ 30 వరకు.. సీబీఐ దర్యాప్తు గడువును మరో 2 నెలలు పొడిగించింది. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు పక్కన పెట్టింది.