AP Forest Department: ఏపీ అటవీశాఖలో 691 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..!
AP Forest Beat Officer Notification 2025: తాజాగా అటవీశాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
AP Forest Department: ఏపీ అటవీశాఖలో 691 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..!
AP Forest Beat Officer Notification 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యోగ నియామక ప్రక్రియలో వేగం పెంచింది. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా అటవీశాఖలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ABO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
✦ మొత్తం ఖాళీలు: 691 పోస్టులు
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్
దరఖాస్తు విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయని అధికారులు వెల్లడించారు.
♦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: జూలై 16
♦ ఆఖరి తేదీ: ఆగస్టు 5
♦ ఆధికారిక వెబ్‌సైట్: https://psc.ap.gov.in
✦ అర్హత, వయోపరిమితి, ఎంపిక విధానం:
ఈ పోస్టులకు సంబంధించిన అర్హత ప్రమాణాలు, వయోపరిమితి, ఎంపిక విధానం, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), రాత పరీక్ష తదితర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో పొందుపరిచారు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.