Rudraraju Gidugu: షర్మిల ఏపీకి వస్తే.. ఏపీసీసీ అధ్యక్షుడిగా తప్పకుండా స్వాగతిస్తా
Rudraraju Gidugu: కర్ణాటక ఇంపాక్ట్ తెలంగాణపై ఉంది... అలాగే తెలంగాణ ఇంపాక్ట్ ఏపీలో ఉంటుంది
Rudraraju Gidugu: షర్మిల ఏపీకి వస్తే.. ఏపీసీసీ అధ్యక్షుడిగా తప్పకుండా స్వాగతిస్తా
Rudraraju Gidugu: వైసీపీలో రాజీనామాలపై ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సంచలన కామెంట్స్ చేశారు. రాజీనామా చేసిన వారందరూ కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకుంటున్నట్టు.. తెలిసిందన్నారు. చాలా మందికి కాంగ్రెస్ పార్టీ మాతృసంస్థ లాంటిదని.. వైసీపీని వీడి.. కాంగ్రెస్‌లోకి వస్తే.. వారంతా స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చని.. రుద్రరాజు అన్నారు. ఇక షర్మిల సైతం వచ్చే అవకాశాలు ఉన్నాయని.. తను వస్తే.. ఏపీలో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందంటున్న ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.