Anil Kumar: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్
Anil Kumar: నాకు కాపులన్నా.. కాపు నేతలన్నా అభిమానం
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్
Anil Kumar: తనకు కాపులన్నా కాపు నేతలన్నా అభిమానమే అన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరులో కాపు ఉద్యోగుల సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మంత్రి.. తాను రాజకీయాల్లోకి రాకముందు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ను తాను అభిమానించినంతగా ఎవరూ అభిమానించలేదన్నారు. తనకు రాజకీయా భిక్ష పెట్టి ఈ స్థాయికి తెచ్చిన సీఎం జగన్‌ను ఎవరి విమర్శించినా కౌంటర్స్ ఇస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.