AP Inter Results: ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేయండి, సెకండ్స్‌లో రిజల్ట్ మీ చేతిలో!

AP Inter Results: ఏపీ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను (AP Inter Results) మంత్రి నారా లోకేశ్‌ విడుదల చేశారు.

Update: 2025-04-12 05:41 GMT

AP Inter Results: ఏపీ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను (AP Inter Results) మంత్రి నారా లోకేశ్‌ విడుదల చేశారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ లేదా మన మిత్ర వాట్సాప్, డిజిలాకర్, మనబడి వెబ్‌సైట్స్ ఉపయెగించి చూసుకోవచ్చు.

బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా:

1. bie.ap.gov.in లేదా resultsbie.ap.gov.in కు వెళ్లండి.

2. హోమ్‌పేజ్‌లో కనిపించే “AP Inter Results 2025” లింక్‌పై క్లిక్ చేయండి.

3. మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేది నమోదు చేయండి.

4. ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. కావలసిన వారికి ప్రింట్ తీసుకోవచ్చు.


Tags:    

Similar News