Chilakaluripeta: మంత్రి విడదల రజనికి హైకోర్టు నోటీసులు

Chilakaluripeta: చిలకలూరిపేట మండలం మురికిపూడి చెందిన అసైన్డ్ భూములు

Update: 2022-12-27 09:52 GMT

మంత్రి విడదల రజనికి హైకోర్టు నోటీసులు

Chilakaluripeta: మంత్రి విడుదల రజనికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. చిలకలూరిపేట మండలం మురికిపూడి చెందిన అసైన్డ్ భూములపై రెవెన్యూ అధికారులు ఎన్‌ఓసీ ఇవ్వడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. భూములు గ్రానైట్ తవ్వకాలకు ఇవ్వడంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో మంత్రితో పాటు అవినాష్‌ రెడ్డి మామ ప్రతాప్ రెడ్డి, ఎంఆర్‌ఓ, ఎస్‌ఐ, సీఐలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. లీజు నిర్ణయాలు కోర్టు తీర్పుకు లోబడే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది.

Tags:    

Similar News