Varla Ramaiah: ఏపీ డీజీపీ తీరు హాస్యాస్పదంగా ఉంది
Varla Ramaiah: ఏపీ డీజీపీ లేఖపై ఘాటుగా స్పందించిన వర్ల రామయ్య
Varla Ramaiah: ఏపీ డీజీపీ తీరు హాస్యాస్పదంగా ఉంది
Varla Ramaiah: ఏపీ డీజీపీ లేఖపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు. ఏపీ డీజీపీ తీరు హాస్యాస్పదంగా ఉందని బ్రిటీషు వాళ్లను తలదన్నేలా సీఎం జగన్ పాలన ఉందని ఆరోపించారు. లోకేష్ పాదయాత్రలో 400 రోజులు ఎవరెవర్ని కలుస్తారు ఎవరెవరు లోకేష్‌ను కలుస్తారో వారి పూర్తి వివరాలు ఇవ్వమనడం పోలీస్ వ్యవస్థకే సిగ్గుచేటని వర్ల రామయ్య అన్నారు.