AP, TS Water Disputes: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌కు సీఎం జగన్ లేఖ
AP, TS Water Disputes: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు సీఎం జగన్ లేఖ రాశారు.
జగన్(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )
AP, TS Water Disputes: కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు సీఎం జగన్ లేఖ రాశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆయన ఫిర్యాదు చేశారు. కేఆర్‌ఎంబీ ఆదేశాలను తెలంగాణ పదే పదే ఉల్లంఘిస్తోందని తెలిపిన సీఎం తెలంగాణలో నిర్మాణంలో ఉన్న అక్రమ ప్రాజెక్టులను ముందుగా సందర్శించాలని కోరారు. ఆ తర్వాతే రాయలసీమ లిఫ్ట్‌ను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను ముందు పరిశీలించేలా కేఆర్‌ఎంబీని ఆదేశించాలని అన్నారు సీఎం జగన్.