CM Jagan: ఈనెల 28న ఢిల్లీకి ఏపీ సీఎం జగన్
CM Jagan: ప్రధాని మోడీతో భేటీ కానున్న సీఎం జగన్
CM Jagan: ఈనెల 28న ఢిల్లీకి ఏపీ సీఎం జగన్
CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈనెల 28న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో ప్రధాని మోడీతో జగన్ భేటీ కానున్నారు. ఈ భేటీలో ఇద్దరు నేతలు పలు కీలక విషయాలు చర్చించనున్నారు.