Chandrababu: విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఎప్పటి నుంచి అంటే..?
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నవంబర్ 2 నుండి 5వ తేదీ వరకు లండన్‌లో పర్యటించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా, నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగబోయే భాగస్వామ్య సదస్సు (Partnership Summit)కు హాజరు కావాల్సిందిగా ఆయన లండన్‌లోని పారిశ్రామికవేత్తలను కోరనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలు, అనుకూల పరిస్థితులను ఆయన వారికి వివరించనున్నారు.