AP Cabinet: రేపు ఏపీ కేబినెట్‌ భేటీ..!

AP Cabinet: రేపు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనున్నది.

Update: 2025-09-03 05:11 GMT

AP Cabinet: రేపు ఏపీ కేబినెట్‌ భేటీ..!

AP Cabinet: రేపు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనున్నది. CRDA లో చర్చించిన అంశాలపై మంత్రివర్గం ఆమోదం తెలుపనున్నది. అసెంబ్లీ సమావేశాల నిర్వాహణపై చర్చించనున్నారు. ఏపీ ముగ్గురు కార్పోరేషన్ చైర్మన్లు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా కమిషన్ చైర్ పర్సన్, ఎస్సీ కమిషన్, ప్రెస్ అకాడమీ చైర్మన్ లకు కేబినెట్ హోదాకల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News