AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. 44 ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం

AP Cabinet: ఏపీలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగింసింది.

Update: 2025-12-11 09:01 GMT

AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. 44 ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం 

AP Cabinet: ఏపీలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగింసింది. 44 ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నీటి పథకాల కోసం 9 వేల 541 కోట్లతో.. 506 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధానిలో పరిశ్రమల ఏర్పాటుకు భూ కేటాయింపులుపై చర్చించారు. రిలయన్స్ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్ యూనిట్‌కు ప్రత్యేక ప్రోత్సహకాలకు ఆమోదం తెలిపింది. అనంతరం ఫైళ్ల క్లియరెన్సిలో మరింత వేగం పెంచాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Tags:    

Similar News