CM Chandrababu: 2025లో రాష్ట్రం కోసం అందరూ అద్భుతంగా పని చేశారు.. గత ప్రభుత్వ పాలనలో పోయిన బ్రాండ్ తిరిగి వచ్చింది

CM Chandrababu: ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14వ ఎస్ఐపీబీ సమావేశం కొనసాగుతోంది.

Update: 2026-01-06 11:34 GMT

CM Chandrababu: 2025లో రాష్ట్రం కోసం అందరూ అద్భుతంగా పని చేశారు.. గత ప్రభుత్వ పాలనలో పోయిన బ్రాండ్ తిరిగి వచ్చింది

CM Chandrababu: ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 14వ ఎస్ఐపీబీ సమావేశం కొనసాగుతోంది. 2025లో రాష్ట్రం కోసం అందరూ అద్భుతంగా పని చేశారని సీఎం చంద్రబాబు అన్నారు.. గత ప్రభుత్వ పాలనలో పోయిన బ్రాండ్ తిరిగి వచ్చిందని.. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయన్నారు.

భారీ పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయి. టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయెన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. ఏ చిన్న పొరపాటు తావివ్వకుండా మంత్రులు, అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. 2025లో అంతా కలిసి టీమ్ వర్క్ చేశారని..ఫలితాలు కూడా వచ్చాయన్నారు. విద్యుత్ రంగంలో అద్భుతంగా పనిచేసినట్లు చెప్పుకోచ్చారు.

Tags:    

Similar News