Anitha: అమర్‌నాథ్ నోటి దురుసుతోనే టికెట్ రాలేదు

Anitha: ఏపీకి ఒక్క ఐటీ కంపెనీ సైతం తీసుకురాలేదు

Update: 2024-02-27 10:16 GMT

Anitha: అమర్‌నాథ్ నోటి దురుసుతోనే టికెట్ రాలేదు

Anitha: నోటి దురుసుతోనే మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కి టికెట్ రాలేదని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. పాయకరావుపేట వచ్చి ఇష్టారీతిన మట్లాడారని... దమ్ముంటే ఇక్కడ పోటీచేయాలని సవాల్ విసిరారు. రాష్ట్రానికి ఒక్క ఐటీ కంపెనీ సైతం తీసుకురాలేదని మండిపడ్డారు.

Tags:    

Similar News