Anandayya Mandu: ఆయుర్వేద మందు పంపిణీపై ఆనందయ్య క్లారిటీ
Anandayya Mandu: కృష్ణపట్నం ఆయుర్వేద మందు పంపిణీపై ఆనందయ్య క్లారిటీ ఇచ్చారు.
Anandayya Mandu: ఆయుర్వేద మందు పంపిణీపై ఆనందయ్య క్లారిటీ
Anandayya Mandhu: కృష్ణపట్నం ఆయుర్వేద మందు పంపిణీపై ఆనందయ్య క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం మందు తయారీని నిలిపివేసినట్టు ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి పర్మిషన్ రాకపోవడంతో మందు తయారీ ఆపేశామని, అనుమతి రాగానే మళ్లీ పంపిణీ ప్రారంభిస్తామని చెప్పారు. మరోవైపు శుక్రవారం నుంచి మందు పంపిణీ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోందని, అది అవాస్తవమని స్పష్టం చేశారు ఆనందయ్య. ప్రస్తుతం మందు తయారీకి తన దగ్గర మూలికలు, ఇతర సామాగ్రి లేవని, ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాకే మందు తయారీ ప్రారంభిస్తామని వివరణ ఇచ్చారు ఆనందయ్య.