Anam Ramanarayana Reddy: పోలీస్ శాఖపై మాజీ మంత్రి సంచలన కామెంట్స్..
Police vs Mafia: మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Anam Ramanarayana Reddy: పోలీస్ శాఖపై మాజీ మంత్రి సంచలన కామెంట్స్..
Police vs Mafia: మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీస్ శాఖ.. లోకల్ మాఫియా అంటూ హాట్ కామెంట్ చేశారు. నెల్లూరు పోలీసులు, స్థానిక నాయకులపై ఆనం పరోక్ష వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు పోలీస్ శాఖలో కొందరు కలుపు మొక్కల్లా ఉన్నారన్నారు ఆనం. లోకల్ మాఫియాలో పోలీస్ శాఖ ఇన్వాల్వ్ కావడం కరెక్ట్ కాదని, పోలీసులు, మాఫియా కలిస్తే ప్రజలకు భద్రతా ఉంటుందా అంటూ ప్రశ్నించారు.