Srisailam: శ్రీశైల దేవస్థానం హాస్పిటల్‌కు అంబులెన్స్ విరాళం

Srisailam: అంబులెన్స్ విరాళంగా ఇచ్చిన కామినేని హాస్పిటల్ ఎండీ శశిధర్

Update: 2024-04-11 12:41 GMT

Srisailam: శ్రీశైల దేవస్థానం హాస్పిటల్‌కు అంబులెన్స్ విరాళం 

Srisailam: శ్రీశైల దేవస్థాన ఆసుపత్రికి కామినేని హాస్పిటల్ ఎండీ శశిధర్ అంబులెన్స్ విరాళంగా ఇచ్చారు. ముందుగా ఆలయంలోని గంగాధర మండపం వద్ద అంబులెన్స్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ఈవో పెద్దిరాజుకు అందజేసారు. అనంతరం అంబులెన్స్ దాతకు ఈవో శ్రీస్వామి అమ్మవార్ల ఫోటో, ప్రసాదాన్ని అందజేశారు.

Tags:    

Similar News