Adala Prabhakar Reddy: నెల్లూరు రూరల్ ఇంఛార్జ్‌గా ఆదాల ప్రభాకర్‌రెడ్డి
Adala Prabhakar Reddy: ఆదాలను ఫైనల్ చేసిన సీఎం జగన్
Adala Prabhakar Reddy: నెల్లూరు రూరల్ ఇంఛార్జ్‌గా ఆదాల ప్రభాకర్‌రెడ్డి
Adala Prabhakar Reddy: నెల్లూరు రూరల్ ఇంఛార్జ్‌గా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని ఫైనల్ చేశారు వైసీపీ అధినేత, సీఎం జగన్. వచ్చే ఎన్నికల్లో ఆదాలే పోటీ చేస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. దీంతో వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు ఆదాల.