JNTUA: హాస్టల్ భవనం పైనుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య
JNTUA: అనంతపురం జేఎన్టీయూలో విషాదం
JNTUA: హాస్టల్ భవనం పైనుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య
JNTUA: అనంతపురంలోని JNTU హాస్టల్ పైనుంచి దూకి తెల్లవారుజామున ఇంజినీరింగ్ విద్యార్థి చాణక్య నందారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి స్నేహితులందరితో సంతోషంగా మాట్లాడాడని చెబుతున్నారు. ఇవాళ తెల్లవారుజామున 5.30 గంటలకు తన స్నేహితులకు 'బై' అని సందేశం పంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందినవాడిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు.