ఏనుగు పిల్లను పోలిన జీవికి జన్మనిచ్చిన శునకం

నిక ఇటుకల బట్టి వద్ద.. ఏనుగు పిల్లను పోలిన జీవికి ఓ శునకం జన్మనిచ్చింది. అయితే ఆ కుక్క పిల్ల ఏనుగు పిల్లను పోలి ఉండటం

Update: 2019-11-24 16:29 GMT
ఏనుగు పిల్లను పోలిన జీవికి జన్మనిచ్చిన శునకం

శ్రీకాకుళం జిల్లా పాలకొండ కొండవీధి గ్రామంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఇటుకల బట్టి వద్ద.. ఏనుగు పిల్లను పోలిన జీవికి ఓ శునకం జన్మనిచ్చింది. అయితే ఆ కుక్క పిల్ల ఏనుగు పిల్లను పోలి ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాగా గజరాజు పోలికతో జన్మించిన ఆ కుక్క పిల్లను చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాలకొండకు తరలివస్తున్నారు. అయితే వింత ఆకారంలో కుక్క పిల్ల జన్మించడానికి జన్యులోపమే కారణమని పశు వైద్యశాఖాధికారులు చెబుతున్నారు.

Full View

Tags:    

Similar News