Chittoor: ఏనుగుల దాడిలో ఇద్దరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం
Chittoor: గుడిపాల మండలంలో మనుషులపై ఏనుగుల దాడి
Chittoor: ఏనుగుల దాడిలో ఇద్దరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం
Chittoor: చిత్తూరు జిల్లాలో ఏనుగులు హల్‌చల్ చేశాయి. గుడిపాలలో రెండు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ముగ్గురు వ్యక్తులతో పాటు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు భార్యాభర్తలు మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. అటు పశువులపై కూడా ఏనుగులు దాడి చేయడంతో ఓ లేగదూడ ప్రాణాలు కోల్పోయింది. ఏనుగుల బీభత్సంతో గుడిపాల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.