logo

Read latest updates about "వీడియోలు" - Page 32

Heera Group CEO Nowhera Shaikh Arrested by CID Police

2019-01-03T11:12:05+05:30
హీరా గ్రూప్ అధినేత నౌహీరాను అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు .. కాసేపట్లో చిత్తూరు కోర్టులో హాజరుపరచనున్నారు. హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో.. కోట్లాది రూపాయల మోసానికి పాల్పడినట్లు ఆమెపై అభియోగాలు ఉన్నాయి.

Paripoornananda Swamy Fires On Pinarayi Vijayan Over Two Women Entered Sabarimala

2019-01-03T11:04:35+05:30
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని బీజేపీ నేత పరిపూర్ణానంద తప్పుబట్టారు. సంప్రదాయానికి విరుద్ధంగా యాభై ఏళ్లలోపు ఇద్దరు మహిళలు గుడిలోకి వెళ్లిన ఘటనతో హిందువులు కలత చెందారని తెలిపారు.

AP Irrigation Minister Devineni Uma Press Meet on Polavaram Project

2019-01-03T10:42:27+05:30
AP Irrigation Minister Devineni Uma Press Meet on Polavaram Project Details..

Low Temperatures Recorded in Telugu States

2019-01-03T09:06:21+05:30
చలి తీవ్రతను తట్టుకోలేక వికారాబాద్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. తెలంగాణలోని ఆదిలాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

Hyderabad Police Arrested Four Chain Snatchers In Delhi

2019-01-03T09:04:49+05:30
చైన్‌ స్నాచింగ్‌తో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో సంచలనం సృష్టించిన ముఠాను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఏకంగా 25 తులాల బంగారు చైన్లను లాక్కున్న బీహార్‌ గ్యాంగ్‌లో నలుగురిని.. పోలీసులు ఢిల్లీలో పట్టుకున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో ఝలక్..!

2019-01-02T14:53:36+05:30
తెలంగాణ కాంగ్రెస్‌కు మరో ఝలక్ ఇచ్చేందుకు టీఆర్ఎస్ సిద్దమవుతోంది. రాష్ట్ర కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ ఎంపీ అజారుద్దీన్‌ పార్టీ యోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అధికార టీఆర్ఎస్‌లో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. సికింద్రాబాద్‌ లోక్‌సభ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఆయన ఇప్పటికే టీఆర్ఎస్ నేతలతో మంతానాలు జరిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి

Prabhas Guest House Seize Case Postponed To Tomorrow

2019-01-02T14:45:43+05:30
హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్ సీజ్ కేసు విచారణ రేపటికి వాయిదా పడింది. హైకోర్టు ఆదేశాల మేరకు రెవిన్యూ శాఖ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసింది.

Lok Sabha Polls 2019

2019-01-02T12:46:06+05:30
లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ రెడీ అయ్యింది. ఎల్లుండి నుంచి ఎన్నికల శంఖారావం పూరించబోతోంది. వచ్చే 100 రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ 20 రాష్ట్రాల్లో పర్యటించి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పరాభవాన్ని చవిచూసిన బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటి నుంచే వ్యూహారచన చేస్తోంది. తక్కువ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెడుతోంది. స్థానిక పార్టీలతో కూటములకు సిద్ధమవుతోంది.

గుజరాత్ పాఠశాలల్లో హాజరుకు సంబందించి విద్యార్థులు స్పందించాల్సిన విధానంపై.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.

2019-01-02T11:45:55+05:30
గుజరాత్ పాఠశాలల్లో హాజరుకు సంబందించి విద్యార్థులు స్పందించాల్సిన విధానంపై.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇక పాఠశాల విద్యార్థులు అడెంటెన్స్ సమయంలో జైహింద్, జై భారత్ అని చెప్పాల్సిందే.. అంటూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని కొందరు స్వాగతించిన, మరికొందరు విమర్శిస్తున్నారు.

ఈ వీడియో చూస్తే ప్రతిఒక్కరు హ్యాట్సాప్‌ చేస్తారు

2019-01-02T11:25:28+05:30
ఖాకీ అంటే కరకుదనం అనుకుంటాం. ఖాకీ డ్రెస్సులో ఉన్నవారంతా కఠినంగా ఉంటారని అంతా భావిస్తారు. కానీ, ఖాకీ మాటున కదిలించే మానస్తత్వం కూడా ఉంటుందని ఓ మహిళా కానిస్టేబుల్‌ నిరూపించింది. పేగు బంధాన్ని తుంచుకొని ఓ కన్నతల్లి పసిగుడ్డును రోడ్డున పడేసి వెళ్తే... తన చనుపాలు పట్టి ప్రాణాలు నిలిపిందా లేడీ పోలీస్‌. అనాథ బిడ్డ ప్రాణాలు కాపాడి మాతృత్వాన్ని చాటిన లేడీ పోలీస్‌కు హెచ్ఎంటీవీ హ్యాట్సాప్‌ చెబుతోంది.

శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకున్నఇద్దరు మహిళలు

2019-01-02T11:10:31+05:30
శబరిమల ఆలయం గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ ఆలయంలో మహిళలు కూడా ప్రవేశించేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో కేరళ ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయినట్లైంది.

Pawan Kalyan To Start Election Campaign From Today

2019-01-01T13:31:44+05:30
విజయవాడలో జనసేనాని పవన్ కల్యాణ‌ ఎన్నికల శంఖారావం పూరించారు. నేటి నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఏపీకి బంగారు భవిష్యత్ ఉండాలని... అందుకోసం జనసేన పని చేస్తుందన్నారు పవన్ కల్యాణ్. విజయవాడలో జనసేన పార్టీ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించింది.

లైవ్ టీవి

Share it
Top