గుజరాత్‌లో రాష్ట్రీయ ఏక్తా దివస్‌

*ఘనంగా సర్ధార్‌ వల్లభాయి పటేల్‌ జయంతి వేడుకలు

Rama Rao
Updated on: 31 Oct 2022 12:54 PM IST
Rashtriya Ekta Diwas in Gujarat | Telugu News
X

గుజరాత్‌లో రాష్ట్రీయ ఏక్తా దివస్‌

Rashtriya Ekta Diwas: గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో రాష్ట్రీయ ఏక్తా దివస్‌ సందర్భంగా సర్ధార్‌ వల్లభాయిపటేల్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రధాన మంత్రి మోడీ నివాళులర్పించారు. పోలీసులు, NCC క్యాడెట్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యిందని కొత్త సంకల్పంతో ప్రజలు ముందుకు సాగుతున్నారు. అయితే అందరూ కలిసి ఐక్యంగా ముందుకు సాగితే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయొచ్చన్నారు. ఏక్తాదివస్‌లో ప్రదర్శన ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా పలువురు కళాకారులు ఏక్తానగర్‌ చేరుకున్నారు. మోర్భీ ఘటన కారణంగా సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేశారు.


Rama Rao

Rama Rao

Next Story