మునుగోడులో వినూత్నంగా ప్రచారం చేస్తున్న కేఏ పాల్

KA Paul: రోజుకో వేషంతో ఎన్నికల ప్రచారం

Rama Rao
Updated on: 31 Oct 2022 12:55 PM IST
KA Paul Campaigning in Munugode Bypoll | TS News
X

మునుగోడులో వినూత్నంగా ప్రచారం చేస్తున్న కేఏ పాల్

KA Paul: మునుగోడు ఉప ఎన్నిక బరిలో పోటీ చేస్తున్న కేఏ పాల్ రోజుకో అవతారంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మునుగోడులో ప్రచారం సందర్భంగా చిన్నపిల్లలతో కలిసి కేఏ పాల్ డ్యాన్స్ చేశారు. ఆయన పేరుతో రూపొందించిన పాటకు చిన్నారులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఉప ఎన్నిక సందర్భంగా పలు పార్టీలు ఓటర్లకు హామీల జల్లు కురిపిస్తుండగా.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షలు కేపాల్ మాత్రం విభిన్నంగా ప్రచారం చేస్తున్నారు. రకరకాల వేషధారణలలో కనిపిస్తూ వెరైటీగా ప్రచారం చేస్తున్నారు.


Rama Rao

Rama Rao

Next Story