Siberian Birds: యూపీ ప్రయాగ్‌రాజ్‌లో వలస పక్షుల సందడి

Siberian Birds: సైబీరియా నుంచి వలస వస్తున్న పక్షులు

Rama Rao
Updated on: 1 Nov 2022 6:15 PM IST
Migratory Siberian Birds Arrive at Prayagraj in Uttar Pradesh | Telugu News
X

Siberian Birds: యూపీ ప్రయాగ్‌రాజ్‌లో వలస పక్షుల సందడి

Siberian Birds: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో వలస పక్షుల సందడి మొదలయ్యింది. సైబీరియా నుంచి వలస వచ్చిన వేలాది పక్షులు సంగం పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి.సైబీరియా, యూరోప్‌, చైనాలో వాతావరణం మార్పులతో పక్షులు భారత్‌కు వలస వస్తుంటాయి. వలస పక్షులను చూసేందుకు దేశంలోని చాలా ప్రాంతాల నుంచి టూరిస్టులు ప్రయాగ్‌రాజ్‌ వస్తున్నారు. పడవల్లో తిరుగుతూ పక్షులకు దాణా వేస్తూ టూరిస్ట్‌లు ఎంజాయ్‌ చేస్తున్నారు. దీంతో స్థానిక బోట్‌ ఆపరేటర్లు, చిరు వ్యాపారులకు ఆదాయం పెరిగింది.


Rama Rao

Rama Rao

Next Story