Srinivas Reddy: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుంది
Srinivas Reddy: ప్రభాకర్‌రావుకి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయలేదు
Srinivas Reddy: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుంది
Srinivas Reddy: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుందన్నారు సీపీ శ్రీనివాస్‌రెడ్డి. ప్రభాకర్‌రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయలేదన్న ఆయన... ఊహాగానాలతో దర్యాప్తునకు ఇబ్బంది పెడుతున్నారన్నారు. రాజకీయ నేతల ప్రమేయంపై విచారణ జరుగుతోందని... ప్రభాకర్‌రావు దర్యాప్తు అధికారులకు అందుబాటులోకి రాలేదంటున్నారు. సరైన సమయంలో పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు సీపీ శ్రీనివాస్‌రెడ్డి.
Next Story




