ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీయాక్ట్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

ఇప్పటికే పీడీ యాక్ట్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం

Rama Rao
Updated on: 31 Oct 2022 12:44 PM IST
A Hearing on MLA Raja Singhs PD act Petition will be held in the High Court Today
X

ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీయాక్ట్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీయాక్ట్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే పీడీ యాక్ట్ పిటిషన్‌పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. దాదాపు రెండు నెలల నుండి ఎమ్మెల్యే రాజాసింగ్ జైల్లో ఉన్నారు. మరోవైపు రాజాసింగ్ పీడీయాక్ట్‌ను అడ్వైజరీ బోర్డ్ సమర్థించింది. పీడీ యాక్ట్ పిటిషన్‌పై హైకోర్టు నేడు మరోసారి విచారణ చేపట్టనుంది.


Rama Rao

Rama Rao

Next Story