Mulugu: ములుగు జిల్లాలో అగ్నిప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం!
Mulugu: ములుగు జిల్లా మంగపేట మండలం రమణక్కపేటలో జరిగిన అగ్నిప్రమాదంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది.
Mulugu: ములుగు జిల్లాలో అగ్నిప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం!
Mulugu: ములుగు జిల్లా మంగపేట మండలం రమణక్కపేట గ్రామంలో అగ్నిప్రమాదం. ఇందారపు చెంచులక్ష్మి ఇంట్లో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు. మంటల ధాటికి పేలిన గ్యాస్ సిలిండర్.
పూర్తిగా దగ్ధమైన ఇల్లు.. బూడిదైన ఇంటి సామాగ్రి. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, నగదు, వంట సామాగ్రి అగ్నికి ఆహుతి. కట్టుబట్టలతో నిరాశ్రయులైన బాధిత కుటుంబం.




