Madhurawada: పీఎం పాలెం స్టేడియం ఎదురుగా ఉన్న షాప్‌లో అగ్నిప్రమాదం!
Madhurawada: విశాఖపట్నం మధురవాడ పీఎం పాలెం స్టేడియం ఎదురుగా ఖాళీగా ఉన్న షాప్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగగా, ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు ఆర్పివేశారు.
Madhurawada: పీఎం పాలెం స్టేడియం ఎదురుగా ఉన్న షాప్‌లో అగ్నిప్రమాదం!
మధురవాడ: మధురవాడ పీఎం పాలెం స్టేడియం ఎదురుగా ఖాళీగా ఉన్న షాప్ లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు ప్రాథమిక గుర్తింపు. మంటలను గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తం, పీఎం పాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు పరిసర ప్రాంతాల స్థానికులు కలిసి మంటలను అదుపులోకి తీసుకొచ్చిన వైనం, స్థానికుల సమయస్ఫూర్తితో అదుపులోకి వచ్చిన అగ్నిప్రమాదం పెద్ద ప్రమాదం జరగకుండా మంటలను ఆర్పిన స్థానికులు.




