Anakapalli: అనకాపల్లి అర్ధరాత్రి జాతీయ రహదారిపై దగ్ధమైన ఐషర్ వ్యాన్!
Anakapalli: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పెనుగొల్లు వద్ద జాతీయ రహదారిపై అర్ధరాత్రి ఐషర్ వ్యాన్ దగ్ధం. అప్రమత్తమైన డ్రైవర్, స్పందించిన అగ్నిమాపక సిబ్బంది.
Anakapalli: అనకాపల్లి అర్ధరాత్రి జాతీయ రహదారిపై దగ్ధమైన ఐషర్ వ్యాన్!
Anakapalli: అర్ధరాత్రి ఐషర్ వ్యాన్ దగ్ధం. ఎస్.రాయవరం మండలం, పెనుగొల్లు సమీపంలో జాతీయరహదారిపై ఐషర్ వ్యాన్ దగ్ధంఅప్రమత్తం అయిన డ్రైవర్. సైడికి అపి,వ్యాన్ లో నుండి దిగిపోయిన డ్రైవర్. రాత్రి విశాఖ వైపు నుండి తుని వైపు వెళ్తుండగా ప్రమాదం. సడన్ గా ఇంజిన్ లోనుండి షార్ట్ సర్కూట్ వలన చెలరేగిన మంటలు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది. మంటలను అడుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది.




