Pulivendula: పులివెందులకు చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్!

Pulivendula: బెంగళూరు నుంచి భాకరాపురం చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్. అంగన్‌వాడీ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోనున్న వైఎస్‌ఆర్‌సీపీ అధినేత.

T. AMARNATH, PULIVENDULA
Published on: 1 Nov 2026 10:36 AM IST
Pulivendula
X

Pulivendula: పులివెందులకు చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్!

Pulivendula: మాజీ సీఎం జగన్ కాసేపటి క్రితమే పులివెందులకు చేరుకున్నారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో వచ్చారు. భాకరాపురంలోని హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ అయ్యారు. ఆయన మధ్యాహ్నం తర్వాత వస్తారని ముందుగా షెడ్యూల్ ఇచ్చారు.

అనుహ్యంగా ఆయన ఉదయం 10గంటల సమయంలో పులివెందులకు వచ్చారు. భాకరాపురంలోని అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేయనున్నారు. మరోవైపు చాలా పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు జరుగుతున్నాయి.

T. AMARNATH, PULIVENDULA

T. AMARNATH, PULIVENDULA