Hyderabad: షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం.. బాధితులకు వెల్డండ వెంకటేష్ ఆర్థిక సాయం!
Hyderabad: ఫిల్మ్ నగర్ నవనిర్మాన్ నగర్ బస్తీలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు దగ్ధమైన బాధిత దంపతులకు జూబ్లీహిల్స్ మాజీ కార్పొరేటర్ వెల్డండ వెంకటేష్ ఆర్థిక సాయం అందించారు.
Hyderabad: షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం.. బాధితులకు వెల్డండ వెంకటేష్ ఆర్థిక సాయం!
Hyderabad: ఫిల్మ్ నగర్ డివిజన్ పరిధిలో నవనిర్మాన్ నగర్ బస్తీ లో నివాసితులు శ్రీధర్ - నాగలక్ష్మి దంపతుల నివాసం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్నిప్రమాదం లో పూర్తిగా దగ్ధం అయ్యింది.
ఈ విషయం తెలుసుకున్న జూబ్లీహిల్స్ డివిజన్ మాజీ కార్పొరేటర్ వెల్డండ వెంకటేష్ గారు ఆ దంపతులకు వెంటనే ఆర్ధిక సహాయం చేసారు. రెవిన్యూ డిపార్ట్మెంట్ అధికారులకు సమాచారం అందించారు.




