Tadepalli: వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులు!
Tadepalli: తాడేపల్లి కేంద్ర పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులు. పార్టీ బలోపేతం, కమిటీల నిర్మాణంపై చర్చ.
Tadepalli: వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులు!
Tadepalli: వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌ" శ్రీ వై.యస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు తాడేపల్లి కేంద్ర పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన రీజనల్ కో-ఆర్డినేటర్లు కురసాల కన్నబాబు గారు,గుడివాడ అమర్నాధ్ గారు,విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ కె.కె రాజు గారు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గారు,అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డెటి ప్రసాద్ గారు,సీనియర్ నాయకులు జీవీ గారు.
ఈ సందర్భంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం మరియు పార్టీ కమిటీలు నిర్మాణం, ఐడి కార్డులు వెరిఫికేషన్ మరియు పంపిణీ గురించి చర్చించారు.




