Puthalapattu: పూతలపట్టు మండలం తలపులపల్లిలో పరిషత్ పోలింగ్ పూర్తి బహిష్కరణ!
Puthalapattu: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపులపల్లి గ్రామస్తులు వైఎస్ జగన్‌కు మద్దతుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను పూర్తిగా బహిష్కరించారు.
Puthalapattu: పూతలపట్టు మండలం తలపులపల్లిలో పరిషత్ పోలింగ్ పూర్తి బహిష్కరణ!
Puthalapattu: వైయస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ఎన్నికలను బాయ్ కట్ చేసిన దానికి పూతలపట్టు మండలం తలపలపల్లి గ్రామస్తులు ఒక్క ఓటు కూడా వేయలేదు
పూతలపట్టు మండల కేంద్రంలోని తలపలపల్లి 915 ఓటర్లు ఉన్న గ్రామం. మధ్యాహ్నం12 గంటల వరకు కూడా ఒక్క ఓటు కూడా వేయని ఓటర్లు.
ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి పార్టీ సీనియర్ నాయకులు తలుపులపల్లి బాపురెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పులివెందులలో ఎన్నికలలో తెలుగుదేశం ప్రభుత్వం అనేక ఇబ్బందులకు తెలుగుదేశం ప్రభుత్వం గురిచేసిందని తెలిపారు.
జగన్ కి సంఘీభావంగా బ్యానర్ తో గ్రామస్తులు మద్దతు తెలుపుతు ఎన్నికలు వహిష్కరించారు. ఈ కార్యక్రమంలో తలపల్లి గ్రామ ఓటర్లు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మహిళా కార్యకర్తలు.




