Chintoor: వైఎస్ జగన్‌ను కలిసిన రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి!

Chintoor: తాడేపల్లిలో వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి కలిసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 1 Oct 2026 9:53 AM IST
Chintoor
X

Chintoor: వైఎస్ జగన్‌ను కలిసిన రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి!

Chintoor: రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి బుధవారం తాడేపల్లి లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కలవడం జరిగింది.రానున్న స్థానిక ఎన్నికల పై ధనలక్ష్మి జగన్మోహన్ రెడ్డితో చర్చించినట్లు తెలిసింది. నియోజకవర్గంలో పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డికి వివరించడం జరిగింది.అలాగే రంపచోడవరం నియోజకవర్గంలోని పలు అంశాల పై చర్చించినట్లు తెలిసింది.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR