Nirmal: భైంసా-బాసర రోడ్డులో పార్కింగ్ చేసిన కారుకు మంటలు!
Nirmal: నిర్మల్ జిల్లా భైంసా-బాసర రహదారిలోని ఓల్డ్ చెక్ పోస్టు సమీపంలో పార్కింగ్ చేసిన కారుకు మంటలు వ్యాపించాయి.
Nirmal: భైంసా-బాసర రోడ్డులో పార్కింగ్ చేసిన కారుకు మంటలు!
Nirmal: నిర్మల్ జిల్లా భైంసా-బాసర రహదారి మార్గంలోని ఓల్డ్ చెక్ పోస్టు వద్ద ఓ కారుకు ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఎస్.కే మోటార్స్ గ్యారేజీ వద్ద రిపేర్ కు వచ్చిన కారును పార్కింగ్ చేసి ఉంచారు. గుర్తు తెలియని వ్యక్తి బీడి పట్టి కారు పక్కన పడేయడంతో మంటలు వ్యాపించాయి.
గమనించిన చుట్టు పక్కల వారు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.




