Hyderabad: హైదరాబాద్ రామాంతపూర్‌లో మందుబాబుల హల్‌చల్

Hyderabad: డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులను,ముప్పుతిప్పలు పెట్టిన మందుబాబు.

Sriveni Erugu
Published on: 19 Feb 2022 10:51 AM IST
Drinkers Hulchal in Ramanthapur Hyderabad
X

Hyderabad: హైదరాబాద్ రామాంతపూర్‌లో మందుబాబుల హల్‌చల్

Hyderabad: హైదరాబాద్ రామాంతపూర్‌లో మందుబాబులు హల్‌చల్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు మందుబాబు. బ్రీత్ ఎనలైజర్‌కు సహకరించకుండా నానా హంగామా చేశాడు. చివరకు మందుబాబుపై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు ట్రాఫిక్ పోలీసులు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story