Top
logo

You Searched For "telangana new"

''మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు'': కళ్ళముందే గిల గిల లాడుడతున్నా..కనికరించలేదు!

10 Feb 2020 12:41 PM GMT
మనిషన్నవాడు మాయమవుతున్నాడు. ఇది బాధగా పాడుకునే పాట కాదు... నిజ జీవితంలో కూడా కనిపిస్తున్న ఆట. అవును కరీంనగర్‌ నడీబొడ్డున జరిగిన ఒక ఘటన సమాజంలో మనిషి...

భార్యతో గొడవ వద్దని చెప్పిన పాపానికి దారుణం

4 Feb 2020 5:17 AM GMT
జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం ఎస్రాజ్‌పల్లిలో కాల్పుల కలకలం సృష్టించాయి. బైరవేణి రాజిరెడ్డిపై సమీప బంధువు అయిన శ్రీనివాస్‌ కాల్పులు జరిపాడు....

మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తి

24 Jan 2020 1:01 PM GMT
ఖమ్మం జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌన్సిలర్ పదవుల కోసం పోటీ చేసిన అభ్యర్థుల భవిత్యం మరో 24 గంటల్లో తేలనుంది. ఖమ్మం...

భక్తుల సౌకర్యార్థం భద్రాచలంలో నాలుగు పోలీస్ అవుట్ పోస్టులు

5 Jan 2020 9:25 AM GMT
భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి పండుగకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో...

New Year 2020: నూతన సంవత్సరంలో ఆపరేషన్‌ స్మైల్‌

31 Dec 2019 3:29 AM GMT
ప్రతీ ఏటా నూతన సంవత్సరం ప్రారంభం రోజున పోలీసులు ఒక మంచి పనికి శ్రీకారం చుడతారు. ఆడుకోవలసిన బాల్యంలో వెట్టి చాకిరీచేస్తూ మగ్గిపోతున్న చిన్నారులను...

New year 2020 : కొత్త సంవత్సరం.. కోటి ఆశలు.. దైవదర్శనం..!

31 Dec 2019 3:24 AM GMT
కొత్త సంవత్సర వేడుకలకు సర్వం సిద్ధమైపోయింది. ప్రజలంతా కొత్త కు స్వాగతం చెప్పటానికి సిద్ధమైపోయారు. హైదరాబాద్ నగర వాసులు న్యూ ఇయర్ వేడుకలు ఉత్సాహంగా...

పెరిగిన పాల ధరలు..

16 Dec 2019 2:48 AM GMT
ఉదయం లేవగానే చాలా మందికి కావలసింది చిక్కటి టీ. ఈ టీ తాగకపోతే చాలు ఏ పనీ చేయలేము. పొద్దున్న పేపర్ చదవడం నుంచి ఆఫీస్ కు వెళ్లేలోపు కనీసం రెండు కప్పుల టీ...

నర్సింగ్ చదువుకు ఇక సెలవే!

13 Dec 2019 7:46 AM GMT
జీఎన్ఎం కోర్సులను నిలిపివేయాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిర్ణయం మేరకు 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులను నిలిపేస్తామని ప్రకటించింది.

Disha Case: ఆ 8 గంటలు!

11 Dec 2019 5:57 AM GMT
ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన దిశ నిందితులపై ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణ చివరి దశకు చేరుకుంది. ఈ కాల్పుల్లో పాల్గొన్న పోలీసులను కమిషన్‌ సభ్యులు మంగళవారం 8...

వెయ్యి మైళ్ల ప్రయాణం...ఒక్క అడుగు తో ప్రారంభం

3 Dec 2019 10:18 AM GMT
పర్యావరణాన్ని రక్షించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరిత హారం కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఈ కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకున్న...

కొత్త గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు

29 Nov 2019 1:00 PM GMT
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్త జిల్లాలు, జిల్లాల్లో కొత్త గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయి. నూతనంగా ఏర్పడిన కొన్ని గ్రామ పంచాయతీలలో సొంతంగా పంచాయతీ...

ఖమ్మంలో కలకలం రేపుతున్న పాప మిస్సింగ్‌.. పాపకు పాలు ఇస్తానని నమ్మించి..

26 Nov 2019 7:30 AM GMT
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పసిపాప మిస్సింగ్‌ కలకలం రేపుతోంది. మాతాశిశు సంరక్షణ కేంద్రం నుండి 15 రోజుల పాప అదృశ్యమైంది. వేంసూరు మండలం...

లైవ్ టీవి


Share it