సైదాబాద్ సింగరేణి కాలనీలో పర్యటించిన కేఏ పాల్

KA Paul: కేటీఆర్ దత్తత తీసుకున్న కాలనీలో పరిస్థితి ఇలా ఉంటే ఇక రాష్ట్రంలో సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చన్న పాల్

Rama Rao
Published on: 1 May 2022 1:41 PM IST
Praja Shanthi Party Chief KA Paul Visits Saidabad | Telugu News
X

సైదాబాద్ సింగరేణి కాలనీలో పర్యటించిన కేఏ పాల్

KA Paul: కేటీఆర్ దత్తత తీసుకున్న సైదాబాద్ సింగరేణి కాలనీలో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని ప్రజలు దుర్భరం జీవితం గడుపుతున్నారన్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఇక రాష్ట్రం పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించవచ్చన్నారు. 30 వేల మంది నివశిస్తున్న ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేవన్నారు. సింగరేణి కాలనీలో వలస కూలీలు దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు. సింగరేణి కాలనీలో పర్యటించిన కేఏ పాల్ ప్రజలతో మాట్లాడి వారికి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు.

Rama Rao

Rama Rao

Next Story