Top
logo

You Searched For "saaho"

పిక్స్ వైరల్ : కొత్త లుక్ లో ప్రభాస్..

11 Jan 2020 8:55 AM GMT
టాలీవుడ్ దర్శకధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి సినిమాతో ఎక్కడ లేని క్రేజ్ ని సంపాదించుకున్నాడు హీరో ప్రభాస్.

సైరా కోసం సాహో కటౌట్ తీస్తుండగా.. కరెంట్ షాక్!

2 Oct 2019 10:08 AM GMT
ప్రాణం మీదికి తెచ్చుకున్న సినిమా అభిమానులు. సైరా సినిమా ఫ్లెక్సీ కడుతున్న ముగ్గురు అభిమానులు కరెంట్ షాక్ తో గాయపడ్డారు. ఈ ఘటన పేట్ బషీరాబాద్...

సాహో పై పరుచూరి కామెంట్స్

22 Sep 2019 12:04 PM GMT
ప్రభాస్ నటించిన తాజా చిత్రం సాహో ... బాహుబలి సినిమా తర్వాత సాహో సినిమా రావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకి ప్రేక్షకుల నుండి...

సాహో ఇంటర్వెల్ సీన్ కి అయిన ఖర్చు ఎంతో తెలుసా ?

8 Sep 2019 1:31 AM GMT
ప్రభాస్ తాజా చిత్రం సాహో టాక్ కొంచం అటుఇటుగా ఉన్నా కలెక్షన్ల దగ్గర మాత్రం ఎక్కడ కూడా ఆగకుండా దూసుకుపోతుంది . దాదాపుగా 400 కోట్లకు చేరువైంది . భారీ...

సాహో కి తగ్గిన ధియేటర్లు....

6 Sep 2019 1:55 PM GMT
సాహో తొలి వారం పూర్తయింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేశారు సాహో సినిమాని. అదేవిధంగా సాహో సినిమా కోసం అనేక పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు తమ విడుదల వాయిదా వేసుకుని దారిని ఇచ్చాయి. ఇక మొదటి వారం పూర్తీ కావడంతో ఇతర సినిమాల విడుదల జోరందుకుంది. ఈ నేపథ్యంలో సాహో థియేటర్లు క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయి.

బీహార్ లో పుట్టుంటే గుడి కట్టేసేవారంటున్న సాహో సుజీత్!

6 Sep 2019 11:59 AM GMT
సినిమా జయాపజయాలు చాలా విషయాల మీద ఆధారపడి ఉంటాయి. సాహో కూడా దానికి అతీతం కాదు. సినిమాకి ఇచ్చిన విపరీతమైన హైప్ హిందీకి పని చేసింది. ఎందుకంటే అంత హైప్ పబ్లిసిటీ ఉంటేనే ఒక దక్షినాది హీరో సినిమా అక్కడ నిలబడగలదు. కానీ, తెలుగలో హైప్ పబ్లిసిటీ వచ్చిన సినిమా ఏ మాత్రం అటూ ఇటూ గా ఉన్నా ప్రేక్షకులు అసంతృప్తి చెందుతారు. అది తెలుగు ప్రేక్షకుల అభిమానం అంతే. కానీ, సాహో హిందీ ప్రేక్షకులు ఆదరించారు..తెలుగు ప్రేక్షకులు ఆడరిన్చాలేదన్నట్టుగా దర్శకుడు సుజీత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం విమర్శల పాలవుతున్నాయి.

డై హార్డ్ ఫ్యాన్స్‌కు ప్రభాస్ థాంక్స్ ....

5 Sep 2019 11:09 AM GMT
దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో సినిమా విజయం సాధించినందుకు డై హార్డ్ ఫ్యాన్స్‌కు ధన్యవాదలు తెలిపాడు హీరో ప్రభాస్ ... తన ఇన్‌స్టాగ్రామ్‌లో ...

సాహోని మరోసారి చూడండి .. సుజీత్ భావోద్వేగ పోస్ట్

4 Sep 2019 11:25 AM GMT
సాహోలో మీరు ఏదైనా మిస్ అయినట్లు అయితే దయచేసి మళ్ళీ చూడండి. మీరు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అంటున్నారు సాహో దర్శకుడు సుజీత్

సాహో దెబ్బకి బాలీవుడ్ షేక్ : ముచ్చటగా ప్రభాస్ మూడోసారి

4 Sep 2019 10:22 AM GMT
సాహోకి ముందు బాహుబలి , బాహుబలి 2, రోబో 2.0 సినిమాలు మాత్రమే ఈ వంద కోట్ల క్లబ్ లో చేరాయి ... వీటి తర్వాత సాహో సినిమా ఈ రికార్డును సృష్టించింది

మూడొందల కోట్లు దాటిన సాహో!

3 Sep 2019 1:29 PM GMT
రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్లు సృష్టిస్తోంది. నాలుగు రోజుల్లోనే 330 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందీ సినిమా.

సాహో సత్తా! రెండు రోజుల్లో 200 కోట్లు!

1 Sep 2019 2:14 PM GMT
ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన.. విమర్శకుల దాడి.. అన్నిటినీ తట్టుకుని ప్రభాస్ సాహో గా తన సత్తా చాటాడు. రెండోరోజు కూడా కలెక్షన్ల సునామీ సృష్టించాడు. దీంతో రెండు రోజుల్లో 205 కోట్లు సాధించింది సాహో.

సాహోకి అ సినిమాకి లింక్ ... కానీ అది ఫ్లాపే ....

31 Aug 2019 10:39 AM GMT
భారీ అంచనాల నడుమ సాహో సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది . అయితే ఈ సినిమాకి మరో సినిమాకి...


లైవ్ టీవి