Top
logo

You Searched For "record collections"

బాహుబలి 2 .. ఆ రికార్డును ఇప్పటివరకూ ఎవరూ టచ్ కూడా చేయలేదు!

10 Oct 2019 5:15 AM GMT
తెలుగు సినీ వైభవాన్ని ప్రపంచ సినిమాకు కాసుల రూపంలో పరిచయం చేసిన ఖ్యాతి బాహుబలి సినిమాదే. సొమ్ములు కొల్లగొట్టడం అనే మాటకు నిజమైన అర్థాన్ని చూపించిన తెలుగు సినిమా కూడా బాహుబలి. ముఖ్యంగా బాహుబలి 2 సృష్టించిన కలెక్షన్ల సునామీ ని ఇప్పటికీ ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమ వర్గాలు కూడా మర్చిపోలేకపోతున్నాయి.

సాహోని మరోసారి చూడండి .. సుజీత్ భావోద్వేగ పోస్ట్

4 Sep 2019 11:25 AM GMT
సాహోలో మీరు ఏదైనా మిస్ అయినట్లు అయితే దయచేసి మళ్ళీ చూడండి. మీరు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అంటున్నారు సాహో దర్శకుడు సుజీత్

కోట్లు.. సాధిస్తున్న సంపూ సినిమా!

14 Aug 2019 3:46 PM GMT
బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు సంచలనం సృష్టిస్తున్నాడు. కొబ్బరి మట్టతో కోట్లు సాధిస్తున్నాడు. మూడు రోజుల్లో మూడు కోట్లు వసూళ్లు సాధించి పరుగులు తీస్తున్నాడు.