logo

You Searched For "fuel prices"

పెట్రోల్ ధర పెరుగుతూనే ఉంది!

20 Sep 2019 3:42 AM GMT
పెట్రోల్ ధరలు క్రమం తప్పకుండా పై పైకి చేరుతున్నాయి. కనీ కనిపించకుండా ఈ మూడు, నాలుగు రోజుల్లో సుమారు రూపాయి పైగా పెరిగింది. శుక్రవారం 30 పైసల మేర పెట్రోల్ ధర పెరిగింది.

మళ్లీ భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

19 Sep 2019 3:27 AM GMT
అంతర్జాతీయంగా క్రూదాయిలు ధరలు పెరగడంతో దేశేయంగానూ పెట్రోల్ ధరలు పెరిగాయి. ఎప్పుడూ పది పైసల లోపు పెరిగే ఈ ధరలు.. నిన్న.. ఈరోజు భారీగా పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు పెట్రోల్ ధర 30 పైసలు పెరగడం గమనార్హం.

పెట్రోల్, డీజిల్ ధరలలో భారీ పెరుగుదల!

18 Sep 2019 3:19 AM GMT
పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. రెండు నెలల తరువాత తొలిసారిగా ఎక్కువస్థాయిలో పెరుగుదల నమోదైంది. మంగళవారం తో పోలిస్తే బుధవారం పెట్రోల్ 27పైసలు,...

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

17 Sep 2019 3:23 AM GMT
అంతర్జాతీయంగా క్రూడాయిలు ధరలు పెరగడంతో .. సోమవారం తో పోలిస్తే మంగళవారం పెట్రోల్ 15పైసలు, డీజిల్ 16పైసలు పెరిగాయి.

మార్పు లేని పెట్రోల్, డీజిల్ ధరలు

16 Sep 2019 2:59 AM GMT
అంతర్జాతీయంగా క్రూడాయిలు ధరలు పెరిగాయి. అయినప్పటికీ, నాలుగు రోజులుగా దేశీయంగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి.

నాలుగోరోజూ పెరిగిన పెట్రోల్ ధర

15 Sep 2019 2:32 AM GMT
అంతర్జాతీయంగా క్రూడాయిలు ధరలు తగ్గుతున్నా, వరుసగా నాలుగో రోజూ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. శనివారం కంటే ఆదివారం పెట్రోల్ ధర 6 పైసలూ, డీజిల్ 7 పైసల మేర పెరిగాయి.

పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి

14 Sep 2019 3:08 AM GMT
అంతర్జాతీయంగా క్రూడాయిలు ధరలు తగ్గుతున్నా, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు కొద్ది కొద్దిగా పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం కంటే శనివారం పెట్రోల్ ధర 9 పైసలూ, డీజిల్ 10 పైసల మేర పెరిగాయి.

ఈ రోజూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

13 Sep 2019 3:28 AM GMT
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు శుక్రవారం తగ్గినప్పటికీ దేశీయంగా మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.

స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

10 Sep 2019 2:03 AM GMT
అంతర్జాతీయంగా క్రూదాయిలు ధరల్లో పెరుగుదల దేశీయంగానూ ప్రభావం చూపించింది. సోమవారం తో పోల్చుకుంటే మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరల్లో స్వల్పంగా లీటరుకు 5 పైసలు పెరిగాయి.

Today Petrol Price: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు

9 Sep 2019 2:39 AM GMT
దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్నటి తో పోలిస్తే ఈరోజు కూడా అదే ధరలు ఉన్నాయి. ఇక అంతర్జాతీయంగా క్రూదాయిలు ధరలు స్వల్పంగా పెరిగాయి.

మరింత తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు

10 May 2019 3:34 AM GMT
దేశీయంగా చమురు ధరలు శుక్రవారం (నేడు) మరింత తగ్గుముఖం పట్టాయి. ప్రెట్రోల్ పై రూ. 21-23 పైసలు తగ్గింపు. డీజీల్ ధర రూ. 9 నుండి 10 పైసలు తగ్గాయి. ఇక...

నిలకడగానే పెట్రోలు ధరలు

23 Jan 2019 5:49 AM GMT
దేశీయంగా ఇంధన ధరల దాదాపు స్థిరంగా కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు బుధవారం నిలకడగానే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గినా కూడా దేశీయంగా ఇంధన ధరలు పెరగాయి.

లైవ్ టీవి


Share it
Top