Minister KTR: ఎన్డీయే ప్రభుత్వమా..? ఎన్పీయే ప్రభుత్వమా..?

Minister KTR: 45 ఏళ్ల చరిత్రలో అత్యధికంగా భారతదేశంలో నిరుద్యోగం

Rama Rao
Updated on: 19 April 2022 6:13 PM IST
Minister KTR Fires on BJP Government | Telugu News
X

Minister KTR: ఎన్డీయే ప్రభుత్వమా..? ఎన్పీయే ప్రభుత్వమా..?

Minister KTR: కేంద్రం ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్(KTR) ఫైర్ అయ్యారు. కేంద్రం అనుస‌రిస్తున్న ప్రభుత్వ విధానాల‌ను త‌ప్పుప‌ట్టారు. దేశంలో నిరుద్యోగం తారా స్థాయికి చేరింద‌ని, గ‌డిచిన 45 ఏళ్లలో లేనంత‌గా నిరుద్యోగం పెరిగిందని ఆరోపించారు. ట్విట్టర్ వేదిక‌గా మంత్రి కేటీఆర్ కేంద్ర స‌ర్కార్ విధానాల‌ను నిల‌దీశారు. దేశంలో ద్రవ్యోల్బణం 30 ఏళ్ల గ‌రిష్టానికి చేరిన‌ట్లు ఆరోపించారు. ఇంధ‌న ధ‌ర‌లు కూడా దేశంలో ఆల్ టైమ్ హైకి చేరిన‌ట్లు ఆయ‌న త‌న ట్విట్టర్‌లో విమ‌ర్శించారు.

Rama Rao

Rama Rao

Next Story