వాహనదారులకు భారీ ఊరట.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం

Central Cut Excise Duty on Petrol by Rs 8 per litre and on Diesel by Rs 6 per litre
x

వాహనదారులకు భారీ ఊరట.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం

Highlights

వాహనదారులకు భారీ ఊరట.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం

Fuel Prices: పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై విధించే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని గణనీయంగా తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. లీటరు పెట్రోల్‌పై రూ.9.50, లీటరు డీజిల్‌పై రూ.7 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories