Home > dharani portal
You Searched For "dharani portal"
ధరణిపై కేసీఆర్ రివ్యూ : అధికారులకు కీలక సూచనలు
31 Dec 2020 4:15 PM GMTధరణి పోర్టల్‌లో ఆప్షన్లు పెంచి మరింత మెరుగుపరుస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. పోర్టల్ నిర్వహణపై సమీక్ష నిర్వహించిన ఆయన అధికారులకు కీలక సూచనలు...
ధరణి పోర్టల్‌పై హైకోర్టులో విచారణ
21 Dec 2020 11:43 AM GMTధరణి పోర్టల్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే, వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే ఎత్తివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం వెకేట్ పిటిషన్ దాఖలు...
ఎప్పటికి తీరేనో ఈ అష్టకష్టాలు
19 Dec 2020 11:03 AM GMTధరణితో భూములకు కష్టాలు. ప్రజలకు కొనసాగుతున్న నష్టాలు. ఎప్పటికి తీరేనో ఈ అష్టకష్టాలు. భూమి చుట్టూ సమస్యలే..రాత్రి 8 గంటలకు.
నేడు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై కేసీఆర్ సమావేశం
19 Dec 2020 5:05 AM GMTమధ్యాహ్నం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో...
వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై రేపు సీఎం కేసీఆర్ కీలక సమీక్ష
18 Dec 2020 4:15 PM GMTధరణి రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొద్దిరోజులుగా హైకోర్టు నుంచి తెలంగాణ సర్కార్క పదేపదే షాకులు తగులుతూనే ఉన్నాయ్. ప్రభుత్వం చెప్తున్న దానికి...
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
17 Dec 2020 11:40 AM GMTతెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ధరణి పోర్టల్‌పై ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని మండిపడింది. వ్యవసాయేతర ఆస్తుల...
తెలంగాణలో నేటి నుంచి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు..
14 Dec 2020 5:18 AM GMTతెలంగాణలో నేటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు పునః ప్రారంభం కానున్నాయి. దాదాపు మూడు నెలల విరామం తర్వాత ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి...
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో సమస్యలేంటి?
11 Dec 2020 10:05 AM GMTవ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో సమస్యలేంటి? పాత పద్దతే బెటరా? కొత్త పద్దతిలో ఉన్న సవాళ్లేంటి? రెండురోజుల్లో పీటీఐఎన్ నంబర్ సాధ్యమేనా? ధరణి...
ఇకనైనా తీరేనా రియల్ కష్టాలు..
9 Dec 2020 1:00 PM GMTధరణి పోర్టల్‌తో భూములకు తిప్పలు.. ఆగిన రిజిష్ట్రేషన్లతో మూడు నెలలుగా అష్టకష్టాలు.. ఇకనైనా తీరేనా రియల్ కష్టాలు.. ఓల్డ్ ఈజ్ గోల్డ్...రాత్రి 8...
గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా కిషన్ రెడ్డి
16 Nov 2020 3:45 AM GMTదుబ్బాక ఉపఎన్నికలో సంచలన విజయం సాధించిన బీజేపీ అదే పంథాను కొనసాగించాలనుకుంటోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఎలాగైనా జీహెచ్ఎంసీ గడ్డపై...
ఇవాళ్టి నుంచి తెలంగాణలో ధరణి పోర్టల్ సేవలు
2 Nov 2020 3:09 AM GMTతెలంగాణలో ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ఇవాళ్టి నుంచి జరగనున్నాయి. హైదరాబాద్‌లో మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని తహసీల్దార్...
వీఆర్వోలు బాధపడాల్సిన అవసరం లేదు .. సీఎం కేసీఆర్ భరోసా!
29 Oct 2020 11:17 AM GMTఅతి త్వరలోనే వీఆర్వోల సమస్యను పరిష్కరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల్లో వీఆర్వోలను సర్దుబాటు చేస్తామని అన్నారు కేసీఆర్..