Seethakka: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ రద్దు చేస్తాం

Seethakka: ఆదివాసీ, గిరిజన, గిరిజనేతరుల పోడు భూములకు శాశ్వత పట్టాలు

Shekhar G
Published on: 13 Oct 2023 11:26 AM IST
We Will Cancel The Dharani Portal When The Congress Government Come To Power Says Seethakka
X

Seethakka: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ రద్దు చేస్తాం

Seethakka: బీఆర్ఎస్‌ పదేళ్ల పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీలేదని ఆరోపించారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే... ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని చెప్పారు. ఆదివాసీ, గిరిజన, గిరిజనేతరుల పోడు భూములకు శాశ్వత పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ, పోగుళ్లపల్లి, ఎంచగూడెం, కోనాపురం, సాదిరెడ్డి గ్రామాల్లో ఎమ్మెల్యే సీతక్క పర్యటించారు.

Shekhar G

Shekhar G

Next Story